Vaikunthadhamuni - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : VAIKUNTHADHAMUNI

పల్లవి : వైకుంఠథాముని దూతలము అల వైకుంఠపురి, మా నివాసము "2"

అ.ప : మోహలోభములను, విత్తమును చేకొని మోక్షమనే, భాగ్యపు వడ్డీని యిచ్చెడి "వైకుంఠ"

చరణం : నాలుగు వేదముల ధన రాసులను పదు నాలుగు భువనముల వారలకిచ్చి "2"
"భక్తి" సంపదలను, భాండాగారమును "2" చేకొని, "ముక్తి" నొసగు వారలము "వైకుంఠ"

చరణం :దామోదరునకు, దాసుల మగుటయె నిక్కమైన, నిశ్చల భక్తిమార్గము "2"
దాసోహమగును, వారల కాతడు "2" దాస్యముక్తులను, సేయు నాతడు "వైకుంఠ"

Category

🎵
Music