Ramalali

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Madhavi Ravuri : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : రామలాలీ

"పల్లవి" : "రామలాలీ" అనుచు సునయన జోలతోన
రాముని తలపులునింపే సీతమ్మ మదిలోన "2"

"అ.ప" : రాముని కొరకై మరి జనియించె సీతమ్మ
రామాయణమే ఇక ఫలవంతము ధరలోన "రామ"

"చరణం" : ఉగ్గుపాలతోడ నిండె ధరణిజ డెందములోన, ఆ రఘువంశ
యగ్రజుడే తనవాడను త్రికరణ శుద్ధితోన
దిగ్గజమై విహరించెను సీతమ్మ కలలలోన
అద్గదిగో విహంగమాయె మానస సరస్సులోన "రామ"

"చరణం" : ఏమైననూ యాతడే తనవాడగు రీతిలోన
ఆమనిగా వచ్చి తన మనస్సును పువ్వుల నావలోన
తీరమునే జేర్చునుగా! తియ్యని బంధముతోన
పూతేనెల దారమై అల్లునుగా తనమనసుతోన "రామ"

Category

🎵
Music