Damodarude

  • 4 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singers : Ashwini : Rachitha Royaprolu : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : దామోదరుడే

"పల్లవి" : దామోదరుడే ధరణిని గాచేను
యిలలోన తామసము తరిమిగొట్టును "దామోదరుడే"

"చరణం" : పావనమైన పాదద్వయము
తాకిన జాలును పారవశ్యము
సాయుజ్యము నిచ్చు సాకారుడు
ఆకాశమునిండి అనంతుడై ఇలవెలసినాడు "దామోదరుడే"

"చరణం" : ఏమైనను మరి దామోదరుడే
సకలలోకపతి తరచికానగను “2”
అఖిల లోకముల ఏకనాయకుడు
అఖిల చరితముల చరితార్ధుడు హరీ! "దామోదరుడే"

"చరణం" : ఆజ్యము లేనిదే దీపము వెలుగదు,
సాన్నిధ్యమేలేని, జీవము మనదు
అవ్యాజ కరుణల కరుణామయుడు
దివ్య మహిమల మహిమోపేతుడు హరీ! "దామోదరుడే"