Uyaala Venkata Ramanuku - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : UYYALA VENKATA RAMANUNAMU

పల్లవి : ఉయ్యాలా! వెంకట రమణుకుయ్యాలా "2" సిరుల హారతు లీయరే ఉయ్యాలా! "2"
క్షీర ప్రియునకు ఉయ్యాలా! క్షీర సంభవకు ఉయ్యాలా "ఉయ్యాలా" "2"

చరణం : సీతా రమణునకు, ఉయ్యాలా! పీతాంబరునకును ఉయ్యాలా "2"
అఖిలలోక విభునకు ఉయ్యాలా "2" అనంత వైభవములకు ఉయ్యాలా "ఉయ్యాలా"

చరణం : శంఖ, చక్ర ధరునకు ఉయ్యాలా! అసంఖ్య నామ బిరుదునకు, ఉయ్యాలా! "2"
సర్వపాప హరునకు ఉయ్యాలా "2" సహస్రనామ ధేయునకు, ఉయ్యాలా! "ఉయ్యాలా"

Category

🎵
Music