Tulathoogena - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : TULATHOOGENA

పల్లవి : తుల తూగేనా, నా స్వామి, ధన రాసులకు, మణి మనుగులకు "2"

అ.ప.: భక్తియను ధనమును కురిపించగనే స్వామి "2" సంతృప్తుడగును, సత్యలోకవాసుడు, శ్రీనివాసుడు "తుల"

చరణం: ధన, సంపదలతో తూచగలేము, ఆతని ధనేతరములచే కొలువజాలము "2"
భక్తి ధనముతో ఎవరు గొలిచిననూ"2" వారికి వశమగును పురుషొత్తముడు, పురుషొత్తముడు "తుల"

చరణం: ప్రియ వాక్కులూ, మరి నిశ్చల మనము పరిపూర్ణమైన, భక్తి భావముతో "2"
ఎవరు నాతని, తమ మదిన నిలుపునో "2" వారి హృదిలో ఎపుడూ, కొలువుండును "తుల"

Category

🎵
Music