Tenugu Natanubutti - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : TENUGUNATANU

పల్లవి : తెనుగు నాటను బుట్టి, జానపదమునకు వన్నె తెచ్చిన, వెన్నెల రాజమా!

అ.ప : మా అన్నమయ్యా! నీ సాటి ఎవరయ్యా! [2]

చరణం : అన్నప్రాసననాడు, కలమును చేపట్టి భవితకు, భాష్యము తెలిపిన పాపడు
హరినామమును, వినక, అరమెతుకు ఐనను ముట్టడీ బిడ్డడు, మురిపించె తనయుడు
అల వేంకటపతి, అర భుజియించినది దినిన ఆతడు, అవ్యాజకరుణను
పొందె, ఘనుడు [మా అన్నమయ్య]

చరణం : భక్తి, శృంగారముల, సంకీర్తనలచే కంజదళాయుని, చక్కగా నలరించె
అలరు, అలమేల్మంగపతి, మదిని గెలిచెను ఇలను, ముక్తిని బడసి, జగతిలో నిలచెను
తొలుత వాగ్గేయకారునిగ తనువెలిగెను తెలుగు పదములకు, ఆయువు పట్టాయెనతడు
మా అన్నమయ్య] "తెనుగునాటను"