Srinivasudanta - Sarada Sai

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SRINIVASUDANTA

పల్లవి : శ్రీనివాసుడంట, అమ్మలాలా వాడు సిరులిచ్చు, శ్రీ పతంట, అమ్మలాలా [2]

అ.ప : ఏడేడు కొండలెక్కి, ఏడేడు లోకాలు పాలించునంట, అమ్మలాలా [శ్రీ] [2]

చరణం : అందరిని కాచేను, ఆదుకొని బ్రోచేను
అందరి వాడంట అమ్మలాలా [2]
సత్య భాషణల, సత్య మార్గముల
నడుపు దైవమట, అమ్మలాలా
యుగయుగాలకు, ప్రతిమనమ్మున
నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ]

చరణం : ఆలుమగల మధ్య అన్యోన్యతకు
ఆదర్శ ప్రాయుడంట, అమ్మలాలా [2]
ఎన్నెన్ని లోకాలు, వెదికి చూసినను
అటువంటి దైవమె కానరాడంట [2]
యుగ యుగాలకు, ప్రతి మనమ్మున
నిలచు దేవుడట, అమ్మలాలా [శ్రీ]

Category

🎵
Music