Sri Sathyanarayana Vrathamu - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

శ్రీ సత్యనారాయణ

పల్లవి : శ్రీ సత్యనారాయణ వ్రతము
మహిలోన జనులకు శుభప్రదము "2"
అ.ప. : మహిమాన్వితము, మహిమోపేతము
సత్యవరదుని, కధల సహితము "శ్రీ సత్య"
చరణం : పంచాధ్యాయముల వ్రతకల్పము
పంచపాతకములు పారద్రోలును "2"
పంచామృతముల పావనామృతం
పంచేంద్రియములు పరమ పవిత్రం "శ్రీ సత్య"
చరణం : వైకుంఠుని మహిమల వ్రతరాజము
వైకుంఠ ద్వారములు సులభసాధ్యము "2"
వైకుంఠుని నామమె పరమ పవిత్రం
వైకుంఠ ధామమె, పావలవిత్రం "శ్రీ సత్య"

Category

🎵
Music