Ramam Raghuramam - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : RAMAM RAGHURAMAM

పల్లవి : రామం, రఘురామం [2] లోకాభిరామం, ఆనంద ధామం [రామం] [2]

చరణం : పితృవాక్య, పరిపాలనయే ధ్యేయం సోదర భావము, ఆచరణ మార్గమై
సర్వ జన సమ్మతమే, రామాభిషేకం రామ రాజ్యము, ప్రజాదరణ యోగ్యం
పతీ, పత్నుల అన్యోన్నతకు ఆదర్శప్రాయమై, ఆచరణ యోగ్యమై [2]
సత్య పాలనమె, సంస్కారమునకు రాముని పాలనం, మాతృలాలనం [రామం]

చరణం : రామ పాలనయె, పురజనుల క్షేమమై రాజ్యమె, లోకాభ్యుదయమై
సౌమ్య శీలతయె, శ్రీరామ కవచము రామావతారమె, లోకానికి హితము
తారక మంత్రం, మనో రంజనం జానకి రామం, లోకాభివందనం [2]
సరసిజ నయనుడు, కల్యాణ రాముడు అలరించు జగతిని, ఆనంద హృదిని [రామం]

Category

🎵
Music