Pikamula kilakila - Siri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : PIKAMULA

పల్లవి : పికముల, కిలకిల రవములతో "2" ప్రాభాత వేళల, పుష్పాంజలులతో "2"

అ.ప : ఆనంద, సందోహ వందనం, భక్తులెల్లరును, నీరాజనం "పికముల" "2"

చరణం : తాళ్ళపాక అన్నమయ్య, సంకీర్తనలతొ నిను అలరించగ, వేచి యుండెను, స్వామి "2"
తిరు వేంగమాంబ, ముత్యాల హారతితో "2" గానము సేయగా, వేచి యున్నది స్వామి!
వేగమె రావా! వేంకటరాయా వేగమె రావా! వేంకటరాయా "పికముల" "4"

చరణం : సాగర మధనా! సంధ్యా కాంతుల "2" సప్త గిరులలో, ఎటు తిలకించిన
నీ నామమె, ఇక నీ గానమే, స్వామి అణు వణువూ, మరి నీ ధ్యానమే
వేగమె రావా! వేంకటరాయా వేగమె రావా! వేంకటరాయా "పికముల" "4"

Category

🎵
Music