Ooyalalugavaya - Madhavi Bijibilla

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : OOYALALUGAVAYA

పల్లవి : ఊయల లూగవయా ! కావేటి రంగా ఊయల లూగవయా! [2]

చరణం : రవి చంద్రులు నీ ఉభయ నేత్రములు నలు దిక్కులు ఆయె చతుర్బాహువులు [2]
అఖిల బ్రహ్మాండము, ఉదరము కాగా వెలుగు తిమిరములె, డోలాయ మానమై [ఊయల]

చరణం : పంచ భూతములు, పంచాయుధములై ప్రాణి కోటియె, గగన తారలై [2]
ఎల్ల వేళల మము కాచెటివాడు మము పాలించేటి శ్రీ పాండురంగడు [ఊయల]

Category

🎵
Music