Krishna Hare - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KRISHNA HARE

పల్లవి : కృష్ణ హరే! జయ కృష్ణ హరే! "2"
గోపవనితల నిశ్చలభక్తికి, కృష్ణహరే! జయకృష్ణహరే "2"

చరణం : బృందావనమున, గోపాలబాలునితో
వేణుగాన రసడోలల, గోపవనితలు, ఆడిపాడిరి
"నల్లనయ్య" అను పిలుపే నలు దిక్కుల
మారు మ్రోగె, పల్లె పల్లెల, రేపల్లెల "2"
పున్నాగవనమున, పున్నమి వెన్నెలలో
గోపెమ్మ గన్నుల, నంద గోపాలుడే "కృష్ణ హరే" "2"

చరణం : అల గోపెమ్మల, పాదధూళియే కడకు
మేటి ఔషధమాయె, ద్వారకా విభునకు
చిన్ని బాలుడాయె, కృష్ణుడు, ఆడి పాడెను
గోపకాంతలంత గూడెను, పరవశించెను "2"
మురిపించె నందుడు, వేణుగాన డోలల
బృందావనాన సంబరాలు అంబరమంటెనులే "కృష్ణ హరే" "2"

Category

🎵
Music