kommala Anchula - Raman Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KOMMALA ANCHUNA

పల్లవి : కొమ్మల అంచుల, మెరిసే పూతావి వలె "2" మా కన్నుల నిండుగ వేంకటేశుడు
మా ఆత్మల ఆత్మ జ్యొతి వేంకటేశుడు "కొమ్మల"

చరణం : అమ్మలాల, అల కొండ రాయుడే మా అండ, దండని, తలచేరే "2"
కొమ్మల పూవుల, ఎల్ల తావుల "2" మనసెల్ల నిండెడు, మహీధరుడు, నగధరుడు "కొమ్మల"

చరణం : ఎల్ల లోకములు యేలెడి రాయుడు ఈ నల్లని ఱేడుని, కొలువరే! "2"
చెంతన, చింతలు బాపెడి వాడట "2" సుంతైనను, మనకు చింతలు, యిక యేల! "కొమ్మల"

Category

🎵
Music