Jayathu Jayathu - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : JAYATHU

పల్లవి : జయతు, జయతు, ఓ భాగవతోత్తమా! జయము నీకు ఓ పురుష పుంగవా! "2"

చరణం : తిరుగాడెను, తిరు వేంకట రమణుడు తిరు మాడ వీధుల మోహినీ రూపమున
రామ చిలుకను, కరమున ధరియించెను మన అసువులు, ఎన్నడెగురునో ఎరుగములే!
మనలోన ప్రాణము ఉన్నంత వరకు తగినంత సత్కర్మలు చేయవలె
అనుజ్ఞ నొసగెను, ఆ అంతర్యామి మరువకుమా! ఓ మానఓత్తమా! "జయతు"

చరణం : చేతనగునంత చేయి సహాయము, తిలకించు నగవులు,
వారి నగుమోముల "2" దీవించు నిన్ను ఎల్ల వేళలా
అన్నిటికన్న అవి ఎంతయో మిన్న దీవించు నిన్ను ఎల్ల వేళలా
జేర్చును నిన్ను ఆ దైవ సన్నిధి "జయతు"

Category

🎵
Music