Hari Ninu Goluchuta- Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : HARININUGOLUCHUTA

పల్లవి : హరి, నిను గొలచుట, ఎంతటి భాగ్యమో! "2" హరి, నిను తలచుట, ఎంతటి ఫలమో! "2"

చరణం : నిను గొలువని కరము, కరమౌనా! నిను తలచని మనసు, మనసౌనా! "2"
నీ భావన లేని భావ మదేలా! "2" భవ తాపహరా! దురిత దూరా! "హరి"

చరణం: నీ యోచన లేని తలపేలా! నీ బంధము లేని తనువేలా! "2"
నిను విడి నేనిక, మనియెద, నది యేల! నిను గాంచని కనుల వెలుగది యేల!
నా జన్మ నీ సేవకు, అంకితము "హరి"