Ananthamagu - Raman Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Raman Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

అనంతమగు

పల్లవి : అనంతమగు ఈ అనంతుడు
అనంతమునకే అనంతము "2"
చరణం : అనంత నీలాకాశ మందున
ఆద్యంతమును, ఆతడే చరియించును
అనంతనామముల, అనంతబాహువుల "2"
అనాధ నాధుడు, అనాది దేవుడు "అనంత"
చరణం : యోగి బృందముల పరమ యోగిగ
యోగులమదిలో, ఆతడే వశియించును
యోగుల కైనను, భోగుల కైననూ "2"
జపియించిన నామము, వశుడగును సర్వము "అనంత"

Category

🎵
Music