Akhilathmakaa - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : AKHILATHMAKAA

పల్లవి : అఖిలాత్మకా! అఖిలాత్మకా [2] అఖిల రూపమ్ముల, ఆత్మవు, పరమాత్మ [అఖిలా]

చరణం : నీ పదములే, మా యిహ పరమ్ములు ఆర్త రక్షణ నీకు, అందె వేసిన చేయి [2]
నిగమాగమా! నీ యోగ నిద్రలో [2] జగములు కాచేవు, జగదాధారా! [అఖిలా]

చరణం : బ్రహ్మ విద్యలు నేర్వగ దుర్లభం నీ కృప వుంటే, అవి వెన్నతొ పెట్టు విద్యలే [2]
ఓ కృపానిధీ! నీకరుణె వుంటే [2] సాధ్యము కానిది ఏ మున్నదయ్యా [అఖిలా]