Actress Samantha Akkineni opened up on her stance on the ongoing controversy. Samantha said, "thre exists in every industry and not just in films. I can't comment about each and everyone's virtue or qualities. There will be a few black sheep everywhere. But, I am working in Tamil and Telugu industry for the last eight years. My first film was a hit and I didn't have much of a struggle."
#Samantha
# films
#Telugufilmindustry
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని వారాలుగా కాస్టింగ్ కౌచ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్లప్రతిక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు.
కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీ మీద సమంత స్పందిస్తూ... ‘కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి నీచమైన సంస్కృతి ఉందని, ఈ రంగం...ఆ రంగం అని నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అన్ని చోట్ల ఇది ఉంది అని సమంత తెలిపారు.
మంచి, చెడు అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అలాంటి బ్లాక్ షీప్స్(నీచులు) ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా నేను తెలుగు, తమిళం ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. నా తొలి సినిమా హిట్ కావడంతో కెరీర్ పరంగా ఎప్పుడూ స్ట్రగుల్ కాలేదు, అలాంటి పరిస్థితులు నాకు ఎదురు కాలేదు అని సమంత తెలిపారు.
‘అయితే నేను మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఎంతో అందమైన మనసు ఉన్న, సహాయగుణం ఉన్న మనుషులను ఈ ఇండస్ట్రీలో కలిశాను. అందుకే భవిష్యత్తులో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ కావాలని నిర్ణయించుకున్నాను అని సమంత తెలిపారు.
మహిళలపై జరుగుతున్న సెక్సువల్ ఎక్స్‌ప్లోటేషన్ (లైంగిక దోపిడి) విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలి అని సమంత అభిప్రాయ పడ్డారు.
సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన ‘మహానటి', తమిళంలో నటించిన ‘ఇరుంబు తిరై' చిత్రాలు మే 9, మే 11 తేదీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహానటి చిత్రంలో సమంత కీలకమైన పాత్రలో నటించింది. ఇందులో ఆమె జర్నలిస్టు మదురవాణి పాత్రలో నటించనునంది.

Category
🎥
Short film