Television actress Upasana Singh was most popular for her comic stint on Kapil Sharma’s Comedy Nights With Kapil as Pinky Bua. Recently, she met with an unpleasant experience as she was shooting for a film in Chandigarh.
ఉపాసన సింగ్ అంటే తెలియని టెలివిజన్ ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ కమెడియన్, హోస్ట్ కామెడీ నైట్స్ కపిల్ షోలో పింకీ బువాగా అందరికీ సుపరిచితులు. అయితే ఇటీవల ఓ షూటింగ్ కోసం చండీగఢ్‌కు వెళ్లగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ టాక్సీ డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి జరుపడానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే ఆ ఘటనలో ఏమి జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని హోటల్‌కు ఉపాసన సింగ్ కారులో తిరిగి వస్తున్నది. ఆమె ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ దట్టమైన పొదల్లోకి తీసుకెళ్తున్నారు. ముందే ప్రమాదాన్ని పసిగట్టిన ఉపాసన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేసింది. సమీపంలోని జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఉపాసన సింగ్ చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వెంటనే ఆమెకు ఎస్కార్టుగా పోలీసుల వచ్చి ఉపాసనను క్షేమంగా హోటల్‌కు తరలించారు.
ఆ తర్వాత ఉపాసన మీడియాతో మాట్లాడుతూ ఆ దుర్ఘటనను వివరించారు. ఆ రోజు నా షూటింగ్ చివరి రోజు. షూటింగ్ ముగించుకొని హోటల్‌కు వస్తున్నాను. సాధారణంగా షూటింగ్ స్పాట్ నుంచి హోటల్‌కు 45 నిమిషాల ప్రయాణం. ఆ రోజు రెండు గంటలకుపైగా ప్రయాణించినప్పటికీ.. ఇంకా గమ్యస్థానానికి చేరుకోలేదు అని ఆమె వెల్లడించారు.
డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే నేను డ్రైవర్‌ను నిలదీయగా దారి మరిచిపోయాను అని చెప్పాడు. ఒకవేళ దారి మరిచిపోతే నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాను. కారు నిలిపివేయమని చెప్పాను. అందుకు తిరస్కరించి ఇంకా స్పీడ్ పెంచాడు. దాంతో ఏదో జరుగబోతుందని భయపడ్డాను.

Category
🗞
News