• 7 years ago
Actress Shakila About RGV GST Miya Malkova. On the eve of Shakeela movie opening a journalist asked her if RGV gives a chance in GST-2, are you ready to do in that film. Shakeela gave an interesting reply to him.

షకీలా అంటే అందరికీ గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. ఇండియన్ సినీ పరిశ్రమలో వెండితెరపై శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె అప్పట్లో ఓ సంచలనం. చాలా గ్యాప్ తర్వాత షకీలా 'శీలవతి'గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యలో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సెక్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి అది అవసరం. ఆ ఆలోచన వచ్చిందంటే ఆ కోరిక తీరిన తర్వాతే మన మైండ్ క్లియర్ అవుతుంది. అప్పటి వరకు మనసు ఊరుకోదు. నాకు కూడా సెక్స్ చాలా ఇంపార్టెంట్... అని షకీలా సమాధానం ఇచ్చారు.
సినిమాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. అపుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. చూట్టూ కెమెరాస్ ఉంటాయి, లైట్ మెన్స్ ఉంటారు. నా ఫిలింస్‌లో మా పెద్దనాన్న కొడుకుతో కలిసి సెక్స్ సీన్స్ చేశాను. అది కేవలం నటన మాత్రమే, అందుకే అన్నతో చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఆ సమయంలో ఎప్పుడు ఆ షాట్ అయిపోతుందా? అనే ఆలోచన తప్ప మరే ఆలోచన ఉండదు అని షకీలా తెలిపారు.
నేను అప్పుడు చేసిన పోర్న్ సినిమాలకు, ఇప్పుడు వస్తున్న సినిమాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. కేవలం కెమెరాలు, టెక్నాలజీ మాత్రమే మారింది.
మహిళలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని నేను భావించడం లేదు. మహిళలకు ఉండే మర్యాద ఎప్పుడూ ఉంది. మనం మన లిమిట్స్‌లో ఉన్నంతసేపు ఏ సమస్యా ఉండదు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే ఎవరికీ సమస్య ఉండదు.... అని షకీలా అభిప్రాయ పడ్డారు.

Recommended