As per the latest flash RGV is planning to keep a ticket of Rs. 150 for a person to watch the film GST.
తన ఫోకస్‌ను సిల్వర్ స్క్రీన్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మీదకు షిఫ్ట్ చేసిన వర్మ.. గాడ్ సెక్స్&ట్రూత్ ద్వారా ట్రెండ్ సెట్ చేయాలని భావిస్తున్నారు. కేవలం థియేటర్‌లో ఆడే సినిమాలకే కాదు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసే సినిమాల ద్వారా కూడా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చని వర్మ నిరూపించబోతున్నారట. జీఎస్‌టీ తోనే ఆయన ఈ ఫీట్ చేసి చూపించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జీఎస్‌టీని వర్మ ఆన్‌లైన్ లోనే రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను 'ఫ్రీ'గా చూసేద్దామనుకున్నవాళ్లకు మాత్రం నిరాశ తప్పదేమో. ఎందుకంటే ఆన్‌లైన్ లోనూ టికెట్ పెట్టి మరీ సినిమా చూపించబోతున్నారట వర్మ.
ఆన్‌లైన్ రూ.150 టికెట్ రేటు ఫిక్స్ చేసి సినిమాను వదలబోతున్నారట. సినిమా పట్ల ఉన్న బజ్ రీత్యా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా టికెట్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. అయినా.. ఇంటర్నెట్ లో ఫ్రీగా పోర్న్ దొరుకుతుంటే.. అంత డబ్బు పెట్టి 'జీఎస్‌టీ 'ని ఎవరైనా చూస్తారా? అన్న అనుమానం కూడా కలగకమానదు
ఎలాగూ థియేటర్స్ లో రిలీజ్ చేసే సినిమా కాదు కాబట్టి.. ఇలాగైనా ఎంతో కొంత డబ్బు రాబట్టవచ్చనేది వర్మ ప్లాన్ గా తెలుస్తోంది. ఒకవేళ ఐడియా సక్సెస్ అయితే దిమ్మతిరిగే స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే జరిగితే వర్మకు ఇక తిరుగుండదు. ఇప్పుడు తనను విమర్శిస్తున్నవాళ్లందరికీ ఆ కలెక్షన్స్ ను చూపించి సమాధానం చెబుతాడు.

Category
🎥
Short film