• 6 years ago
Shriya Saran is going to be hotter & hotter day by day. In her latest photoshoot she exposed her cleavage.

ఒక హీరోయిన్ దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోతున్న హీరోయిన్లు ఉన్న ప్రస్తుతం తరుణంలో ఇంత నిలకడగా అవకాశాలను అందిపుచ్చుకోవడం టాలెంట్‌కు అదృష్టం కూడా తోడైనట్లే అని చెప్పుకోవాలి. అలాంటి లక్కీ గర్ల్స్‌లో శ్రీయ టాప్‌లో ఉంటారు.
అందం-అభినయం.. శ్రీయకు ఈ రెండు ప్రధాన బలం. 33ఏళ్ల వయసులోనూ ఇప్పటి హీరోయిన్లకు తానే మాత్రం తక్కువ కాదనేలా ఫిజిక్ కాపాడుకుంటోంది. తాజాగా ఓ హాట్ హాట్ ఫోటోషూట్‌తో గ్లామర్ ప్రదర్శనకు తానేమి దూరం కాలేదని చెప్పకనే చెప్పింది.
తన ఎద భాగాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ శ్రీయ చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానులను చూపు తిప్పుకోనివ్వదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెక్స్ అప్పీల్ ఉట్టిపడే కళ్లతో శ్రీయ అందం కుర్రకారు మతిపోగెట్టేలా ఉంది.
సిల్వర్ గౌనులో శ్రీయ చేసిన ఫోటోషూట్ కూడా ఆమెలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనేలా ఉంది. గోడకు ఆనుకుని హాట్ పోజులిచ్చింది.

Recommended