రిషభ్ పంత్..దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరు. ఫార్మాట్ కు సంబంధం లేకుండా పంత్ చూపించే అగ్రెసివ్ నెస్...షాట్ల ఎంపికలో తనదైన శైలి ఇవన్నీ కలిసి 27ఏళ్ల పంత్ కు ఓ కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసింది. అలాంటి పంత్ ఈ ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఏకంగా 27కోట్ల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంధర పలికిన ఆటగాడిగా రికార్డులకెక్కిన పంత్...తనను కొన్న పైసలకు అస్సలు న్యాయం చేసే ఉద్దేశంలో లేన్నట్లుగా ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన పంత్..కేవలం 17 పరుగులే చేయటం LSG జట్టును తీవ్రంగా నిరాశపరుస్తోంది. మొదటి మ్యాచ్ లో డకౌటైన పంత్ రెండో మ్యాచ్ లో 15 పరుగులు చేశాడు. మళ్లీ నిన్న రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 2 పరుగులకే అవుటై తన పూర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. 2023 సీజన్ ఐపీఎల్ ను రోడ్ యాక్సిడెంట్ కారణంగా మిస్సైన రిషభ్ పంత్ గతేడాది కమ్ బ్యాక్ ఇవ్వటమే మూడు అర్థసెంచరీలు సాధించి 446 పరుగులు చేశాడు. కానీ ఈసారి మూడు మ్యాచులు పూర్తైనా పంత్ 17 పరుగులే చేయటం చూస్తుంటే తనకు ఈ సారి లక్ కలిసొస్తున్నట్లుగా లేదు. అసలే LSG ఓనర్ సంజీవ్ గోయెంకా టీమ్ కి సానుకూల ఫలితాలు రాకపోతే ఎంత పెద్ద ప్లేయరైనా గ్రౌండ్ లోనే పెట్టి నిలదీస్తాడు. గత సీజన్ లో కేఎల్ రాహుల్ మీద అరిస్తే అతను ఎంత లక్నోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అలాంటి 27 కోట్లు పెట్టిన కొనుక్కున్న తర్వాత పంత్ ఇలా సింగిల్ డిజిట్ స్కోర్లు చేస్తుంటే ఈ సీజన్ లోనే పంత్ ను పక్కనపెట్టినా ఆశ్చర్యం అస్సలు లేదు. వాళ్లకు సరిపడనుప్పుడు ధోని లాంటి ఆటగాడిని కూడా ఇబ్బంది పెట్టిన ఘనత గోయెంకా కు ఉంది. పంత్ ఇప్పటికైనా తన తప్పులు దిద్దుకుని ఫామ్ అందబుచ్చుకోకపోతే సంజీవ్ గోయెంకా నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.
Category
🗞
NewsTranscript
00:00Rishabh Panth
00:04Dookudena aata teeruku pettindhi peru
00:06Formatku sambandham lekonda panth chupinchaya aggressiveness
00:09Shotla impika lo tanadhena saayili
00:11Iwanni kalisi 27 aela panthku
00:13O cult fanbase erpadayela chesayi
00:15Alanti panth
00:16Iye IPL seasonu kosum jerigina velan lo
00:18Ekanga 27 kotla rupayla darabali ki
00:21Andharini aashchariya parichadu
00:22IPL charitharulone atyanta kareedhena velan darakaligina
00:25aata gadu garu rekadalu kikina panth
00:27Tannu konna paisalaku matram
00:29Isare astalu nyayan chesayu udhesamula lena tteluga onnadu
00:32I seasonu ipaduke 3 matchla dina panth
00:34Kevalam 17 parugula chedum
00:36LSG jetunu tevranga niraas parustundu
00:38Mudatu matchlo dukoutayina panth
00:402 matchlo 15 parugula chesayudu
00:42Malli nena ratri Punjab to jerigina matchlo
00:442 paruguluke outayu
00:46Tana poor formuni continue jesuthunadu
00:482023 IPL seasonu
00:50Rodu pramadam karanamga missayina Rishabh Panth
00:53Ga thedadi comeback evaduma kakunda
00:553 arda centuryla to 446 parugula chesayudu
00:58Kani isari 3 matchla poortayina panth
01:00Inka 17 parugula chedum chusuthundu
01:02Tanaki isari pedaga luck kalsu
01:04Usthunatuluga ganamistundu
01:06Asale LSG owner Sanjeev Goenka
01:08Teamki sanukula falitala rakapothe
01:10Enta pedda playerayina sare
01:12Groundlo ne petti niladestharu
01:14Gath seasonu K L Rahulmedh ariste
01:16Atanu entala hurtayadanti
01:18Ekanga Lucknow teamne udilipetti velipayadu
01:20Alantidi 27 kotla rupayala petti konukuna travata
01:24Panth ila single digit scorelu chesthunde
01:26E seasonulone Goenka
01:28Panthnu pakkana pettina ascheryam ledu
01:30Vallaku saripadina ppudu
01:32Dhoni la yanti atagani kuda ibbandi pettina
01:34Kanatha Goenka alakumundi
01:36Panth ippadikena tana tappulu sardiddukuni
01:38Formu andubuchukopothe
01:40Sanjeev Goenka nirnayalu yala untayo
01:42Vechi chudali