• 2 days ago
Telangana RTC JAC : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ జేఏసీ సహా పలు కార్మిక సంఘాలు రవాణా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులను ఇచ్చాయి. హైదరాబాద్​లోని బస్‌ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసులను అందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీలు అమలు చేయాలనే అంశం వారి ప్రధాన డిమాండ్​గా ఉంది. అలాగే సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా కోరుతున్నారు. వీటిని నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాలు మాత్రం సమ్మె తేదిని ఇంకా ప్రకటించలేదు.

Category

🗞
News
Transcript
00:00After the release of the gazette that says the government is doing a good job in the last government,
00:08after the release of this government,
00:10the government has to announce an appointment date and release us alive to do a good job in the government.
00:20Why can't we get our hands on it?
00:22Why can't we get PRC in 2021?
00:25We are getting very low salaries.
00:28Why can't we get our hands on this?
00:33Don't give a damn about the Ullatho company and JBM companies.
00:37A bus costs 1.5 crore rupees.
00:40I have put power points in it.
00:42For each power point, I have given 8 to 11 crores of RTC employees money.
00:51I have handed over the depot to them.
00:53Who made this agreement?
00:55What are the secrets in this agreement?
00:57Should this year be good?
00:59If this year is good,
01:01should we give a chance to the people to provide good services to the people?
01:06Should we give a chance to the people to provide good services to the people?
01:15RTC employees should be appointed to the government.
01:17After that, we should give a pay scale of 2,021.
01:21We should give electric buses to RTC employees.
01:26RTC employees should be given a pay scale of 2,021.

Recommended