కొండవీడు కోట పర్యాటక అభివృద్ధికి మోకాలడ్డిన వైసీపీ

  • 27 days ago
YSRCP Govt Neglected Kondaveedu Fort Development: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చారిత్రాత ప్రాంతం కొండవీడు కోట. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో 500 కోట్లతో శ్రీకృష్ణ స్వర్ణదేవాలయానికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా కొండవీడు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని ఇక్కడి ప్రజలు సంబరపడ్డారు. నాటి ప్రభుత్వం భూములు కేటాయించడం, ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడంతో స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ సర్కారు నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో కోట్లాది రూపాయల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
తన కుటుంబ సభ్యురాలు సీతక్క పట్ల ఎంత అవమానకరంగా మాట్లాడారని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన చెందారు. సీతక్కను అవమానించేలా సోషల్​ మీడియాలో మీమ్స్​ పెట్టడమేనా మీ నీతి అని ప్రశ్నించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని అడిగారు. ఎవరి ఉచ్చులో పడి తప్పుదోవ పడుతున్న అక్కలను తాను చెబుతున్నది ఒక్కటే మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తిహాడ్​ జైలులో ఉన్నారని గుర్తు చేశారు. వారిని అరెస్టు చేయవద్దని అవసరమైతే తమ చెల్లెలను ఏడాదిపాటు జైలులో ఉంచమని బేరసారాలు చేసుకున్నారని సీఎం విమర్శలు చేశారు.

Recommended