• 6 years ago
షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటి నుంచే తన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ మధ్యన సుహానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కుర్ర బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ అంతాఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెకేషన్ లో గడుపుతున్న సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షారుఖ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. సుహానా, తన సోదరుడు అబ్ రామ్ ఖాన్ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అబ్ రామ్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుండగా, సుహానా హాట్ గా కనిపిస్తోంది.
సుహానా ఖాన్ బికినిలో అందాలు ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో తన అదమైన స్టిల్స్ ని సుహాన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.
సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఫోటోలు సుహానా స్నేహితులు కూడా ఉన్నారు.

Recommended