• 7 years ago
హిందీ బిగ్ బాస్ ఫేం, టీవీ హీరోయిన్ సారా ఖాన్ తన చెల్లి ఆర్య ఖాన్ చేసిన పనికి ఇబ్బందుల్లో పడింది. సారా ఖాన్‌కు సంబంధించిన న్యూడ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున పోస్ట్ అవ్వడమే ఇందుకు కారణం. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా బాత్ టబ్‌లో ఉన్న సారా ఖాన్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది.
సారా ఖాన్, తన సోదరి ఆర్య ఖాన్ శ్రీలంక వెకేషన్ వెళ్లారు. ఇద్దరూ సరదాగా బాత్రూంలో గడుపుతుండగా అక్కను న్యూడ్ గా తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఆర్య ఖాన్ పోరపాటన ఇన్‌స్టామ్‌లో పోస్టు చేసింది. వెంటనే ఆ వీడియో డిలీట్ చేసి పొరపాటున ఇలా జరిగిందని అభిమానులకు వివరణ ఇచ్చింది.
జస్ట్ ఫన్ కోసం ఆర్య ఖాన్ ఈ వీడియో చిత్రీకరించింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేద్దామనే ఉద్దేశ్యం ఆమెకు అస్సలు లేదు. అయితే మద్యం మత్తులో ఉండటంతో పొరపాటున ఇలా జరిగిపోయింది అని సారా ఖాన్ వివరణ ఇచ్చారు.

Recommended