ఈ ఐపీఎల్లో మూడు సార్లు ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాలకు ప్రధాన కారణం ఏంటనే ఆలోచిస్తే కనిపిస్తోంది టర్నింగ్ పిచ్ లపైన సన్ రైజర్స్ బ్యాటర్ల వైఫల్యం. ఫ్లాట్ గా సిమెంటు రోడ్డుల్లా ఉండే ఉప్పల్ పిచ్ లపై హార్డ్ హిట్టింగ్ తో విరుచుకుపడే ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు..బౌలర్లకు కాస్త సహకరించే టర్నింగ్ పిచ్ లపై మాత్రం బ్యాట్లేస్తున్నారు. ఉప్పల్ లో ఆరు ఓవర్ల పవర్ ప్లేలోనే 125 పరుగులు చేయగల స్టామినా ఉన్న వాళ్లు...నిన్న ఈడెన్ గార్డెన్స్ లో మాత్రం అదే పవర్ ప్లే పూర్తయ్యే లోపు 4పరుగులకే ఫస్ట్ వికెట్..తొమ్మిది పరుగులకు 2 వికెట్..9పరుగుకు 3 వికెట్లు...పవర్ ప్లే ముగిసే సమయానికి 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 120 పరుగులకే ఆలౌట్ కూడా అయిపోయింది. ఇది నిన్న ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ మీదే కాదు వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఆడిన మ్యాచ్ లోనూ ఇదే తంతు. పేస్ కి సహకరించిన పిచ్ పై మిచెల్ స్టార్క్ వణికిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ 163పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్నో మీద మ్యాచ్ ఉప్పల్ లో ఫ్లాట్ పిచ్ పై ఆడింది కాబట్టి 190 పరుగులు చేయగలిగింది లక్నో ఆస్కోరును ఛేజ్ చేసి హైదరాబాద్ కు షాక్ ఇచ్చింది. సో తారు రోడ్డు, సిమెంట్ రోడ్డులు కనిపిస్తే చెలరేగిపోవటం...కాస్త బౌలర్లకు అనకూలించే పిచ్ వచ్చినా చేతులెత్తేయటం పరిపాటిగా మార్చుకుంది అన్న మాట సన్ రైజర్స్. అందుకే ప్రత్యర్థుల చేతుల చిత్తవుతున్న సన్ రైజర్స్ ను బత్తాయిలు...బత్తాయిల జ్యూస్ పిండేస్తున్నారంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.
Category
🗞
NewsTranscript
00:00ఇ ఇప్యల్ లో 3 సార్లు ఉడిపేన సంర్రేజర్ సిద్రాబాద పరాజేయలు కు ప్రదానకార్ణం ఎంటన ఆలోచిస్తే కనిబిస్తు అందే ట్ర్నింగ పిచ్చుల�
00:30ప్రార్పులే పూరతేయలోపు నాలుగు పరుగలుకే ఫర్స్ట్ వికెట్ తోమీది పరుగలుకే రెండు తోమిది పరుగలుకే మూడు వికెట్లు పావర్పులే ము
01:00లెక్నో ఆస్కోర్ చేజ్చేస్ చేస్చేస్
01:02అస్కోర్ ఆధియాల్స్ట్ వికెట్ తోమిది పరుగలుగింది
01:04તાર રૂટ્ટુ, સિમિંટ્ રૂટ્ટુલુ ગાન્બીસ્તે ચલરાય્ગુ પાડોમ્
01:08કાસ્ત બોલર્લુ ગાન્મૂરીંચે પિચ્ચુ અસ્તે માત્રો ચેત્લી તેડુ પરીપાડીગા માડ્ચ્કુંદ અ�