టీటీడీలో అక్రమాలను త్వరలోనే భక్తుల ముందు ఉంచుతాం

  • 8 days ago
BJP Bhanu Prakash Reddy Fire on YSRCP: టీటీడీలో జరిగిన అక్రమాలను త్వరలోనే భక్తుల ముందు ఉంచుతామని బీజేపీ నేత భాను ప్రకాష్​రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించి అల్లూరి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

Recommended