చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ

  • 2 days ago
Chandrababu and Lokesh Conversation : అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్‌ అంటూ నారా లోకేశ్​ అంటే, లేదు మారారులే అంటూ సీఎం చంద్రబాబు బదులిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్​ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.