బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డిపై మంత్రి జూపల్లి ఫైర్

  • last month
Minister Jupally Comments on BRS Party : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల రాజీనామాపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభ్యంతరం వ్యక్తంచేశారు. లేఖలు రాయాల్సింది రాహుల్ గాంధీకి కాదని, మీ వల్లే ఓడిపోయామని కేసీఆర్‌కు రాయాలని సూచించారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న మంత్రి, విలువలు, నిజాయితీ లేనిది గులాబీ పార్టీ అని వ్యాఖ్యానించారు.

Recommended