బీఆర్ఎస్​ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోంది : మంత్రి కోమటిరెడ్డి

  • last month
Minister Komatireddy On BRS : భారత రాష్ట్ర సమితి పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.

Recommended