Minister Ponnam Prabhakar Fires On BRS : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక మిడ్‌మానేరు ముంపు బాధితుల సమస్యల పరిష్కారమే అజెండాగా పెట్టుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని మిడ్‌మానేరు ముంపు బాధితుల సమస్యలపై తాము అడిగినప్పటికీ స్పందించలేదని విమర్శించారు. బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుందని ఎద్దేవా చేశారు.
Category
🗞
News