'మా పెళ్లై పది సంవత్సరాలవుతోంది - రేషన్​​కార్డు ఎప్పుడిస్తారు సారు?'

  • 25 days ago
Minister Ponnam meet Farmers : కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్​పై మహిళా రైతులు తమ గోడు వినిపించారు. పదేళ్లవుతున్నా తమకింతా రేషన్ కార్డు ఇవ్వలేదని ఓ మహిళా రైతుకూలీ చెబితే, మాకింక రుణమాఫీ జరగలేదంటూ మరో మహిళా రైతు పొన్నంకు మొరపెట్టుకుంది

Recommended