Minister Ponnam Prabhakar Clarity On New Ration Cards : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల సర్వే సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర ప్రజానీకానికి సూచించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 కోట్ల 90 లక్ష రేషన్ కార్డులున్నాయని తెలిపారు.
Category
🗞
NewsTranscript
00:00In Telangana, 90 lakhs of people have ration cards.
00:05In Dadapur, 2.8 crores of people have ration cards.
00:09Now, there is no review, approval, or collection of ration cards.
00:16If you have eligibility,
00:18I repeat, if you have eligibility criteria,
00:21if you don't have a ration card,
00:24you have the right to collect your ration card.
00:31Please don't create confusion.
00:33Please don't discuss it with the wrong people.
00:36I request the people who have been waiting for 10 years,
00:41to get their ration cards.