A Man Attempted For Theft in Chatanpally : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పద్మ అనే మహిళా ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. దత్తాత్రేయ గుడి సమీపంలో సోమవారం జనవరి 27న తెల్లవారు జామున 5 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి పద్మ ఇంట్లోకి చోరబడడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎంతకీ తలుపులు తెరచుకోకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు.
Category
🗞
NewsTranscript
00:00You
00:30You
01:00You
01:30You
02:00You
02:30You
03:00You