• 2 days ago

బైక్​పై ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి ఓ ఆగంతకుడు వృద్ధురాలి నుంచి రూ.3లక్షలు కాజేశాడు. ఈ ఘటన వరంగల్​ జిల్లాలోని వర్ధన్నపేటలో కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మూడు లక్షల సొమ్మును దుండగుడు చోరీ చేయడంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

Category

🗞
News

Recommended