• 7 years ago
తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ ప్రశ్నించినందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రక్తం వచ్చేలా కొట్టాడు ఓ దుర్మార్గపు భర్త. అంతేగాక, ఆమె తల్లిని కూడా తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆమె సొమ్మసిల్లిపడిపోయింది. కాగా, ఆ వ్యక్తి ఎంతో బాధ్యత గల పోలీసు విభాగంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. ఆయనే మణుగూరు ఎస్ఐ సముద్రాల జితేందర్.

Category

🗞
News

Recommended