న్యూఢిల్లీ: నవ మాసాలు మోసి.. పసి పాపకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ చిన్నారి పసికందు ఏడుపును మాత్రం భరించలేపోయింది. లోకంలో మనసున్న ఏ తల్లీ చేయని దారుణానికి పాల్పడింది. ఎడతెరిపిలేకుండా ఏడుస్తోందనే నెపంతో రోజుల పసిపాను చెత్తబుట్టలో విసిరికొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ 25రోజుల పసికందు ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన తూర్పు ఢిల్లీలో చోటు చేసుకుంది.
Category
🗞
News