• last year
Pawan Kalyan About Gifts: రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటులో చర్చకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు. బాలశౌరి, ఉదయ్‌ శ్రీనివాస్‌ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ని కలిశారు. ఇకపై తనని కలవడానికి వచ్చేవారు విగ్రహాలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలకు బదులుగా కూరగాయలు లాంటివి ఇవ్వాలని కోరారు. కళ్లకు ఇంపుగా, నిండుగా కనిపించేవి కాకుండా పది మంది కడుపు నింపేవి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

Category

🗞
News
Transcript
00:00If you give flowers, it will be better than flowers.
00:02Yes!
00:02We should give to each of us.
00:04To the poor people.
00:05Yes.
00:05To the orphans.
00:06We get many statues, salwars etc.
00:10If you can get something for the poor people,
00:13If you can give some tokens for the orphans,
00:18I will give it to the government.
00:20If you can give something personally,
00:23I will send it to the orphanages.
00:25Also, the statues and shawls are being used for nothing.
00:29We don't even know what to do with the statues.
00:31So, please listen to me.
00:32Our MPs have initiated this.
00:35Please take full responsibility.
00:38We are not asking you to give us vegetables.
00:40But don't waste money with flower bouquets.
00:42Don't create problems for the statues.
00:44And don't touch the shawls.
00:46That's my request.
00:47It's okay if you don't do it.
00:48But at least help the people who are in trouble.
00:52I'm more than happy for that.
00:55For more UN videos visit www.un.org

Recommended