• last year
Story On Manjeera Wild Life Sanctuary : చుట్టూ పక్షుల కిలకిలరావాలు, నెమళ్ల నాట్యాలు అడవి కోళ్ల కొక్కొరోక్కోలు పచ్చని అడవి. పక్కనే హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరు అందించే మంజీరా నది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలకు అనుమతులు లేవు. అంత సుందరమైన స్వచ్ఛమైన ప్రాంతం మంజీర అభయారణ్యం. సింగూరు నుంచి మంజీర వరకు 9 ద్వీపాలు ఉండటం ఇక్కడ విశేషం. ఈ ద్వీపాల్లో జింకలు, కొండచిలువలు, తాచుపాములు, దుప్పులు, అడవి పిల్లి, నక్కలు ఇంకా అనేక జంతువులు, సరీసృపాల సమాహారం మంజీర పరివాహకం. త్వరలో ఈ మంజీర అభయారణ్యం జాతీయ స్థాయిలో గుర్తింపునకు సిద్ధమవుతోంది. జాతీయ స్థాయి జాబితాMANJEERA WILD LIFE SANCTUARY లో చేరితే మరింత సుందరంగా ఈ అభయారణ్యం ముచ్చటగొలుపుతోంది.

Category

🗞
News
Transcript
01:30Oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh, oh,
02:00oh, oh, oh,
03:00And I'm sure you'll be able to find a way to get there.
03:04So, I hope you guys enjoy this video.
03:06And I'll see you guys next time.
03:07Bye!
03:08Bye!
03:09Bye!
03:10Bye!
03:11Bye!
03:12Bye!
03:13Bye!
03:14Bye!
03:15Bye!
03:16Bye!
03:17Bye!
03:18Bye!
03:19Bye!
03:20Bye!
03:21Bye!
03:22Bye!
03:23Bye!
03:24Bye!
03:25Bye!
03:26Bye!
03:27Bye!

Recommended