• last year
గతంలో ఆయన పర్యటన అంటే ప్రజలు బెంబేలెత్తిపోయేవారు. వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. ఇక ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, జనం ఆయణ్ని కలవాలంటే సవాలక్ష ఆంక్షలు ఉండేవి. ఇవన్నీ గతం కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా జగన్​ నివాసం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకున్నాయి. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు, కొందరు ప్రజలను మాజీ సీఎం కలవడం చర్చనీయాంశమైంది. అధికారం మార్పుతో ఎంత మార్పు జరిగిందోనని అక్కడివారు అనుకుంటున్నారు.

Category

🗞
News

Recommended