ఎమ్మెల్యే నంబర్​ 9 - కాంగ్రెస్‌ గూటికి చేరిన అరికెపూడి గాంధీ

  • 3 months ago
BRS MLA Arekapudi Joined in Congress : బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ 'కారు' దిగి హస్తం గూటికి చేరగా, తాజాగా ఆ పార్టీకి చెందిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. తన అనుచరులతో కలిసి రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.

Category

🗞
News
Transcript
00:00It's you.
00:04It's you.
00:16It's you.
00:26It's you.
00:30It's you.
00:48It's you.
01:00It's you.
01:10It's you.

Recommended