వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవడంతో పాలకపక్షంలో మార్పు

  • last month
విజయవాడ నగరపాలక సంస్థ పాలకమండలిలో వైఎస్సార్సీపీ క్రమంగా పట్టు కోల్పోతోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికారపక్ష కార్పొరేటర్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే గతంలో విపక్ష సభ్యుల గొంతునొక్కిన పాలకపక్షానికి, ఇప్పుడు సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది.

Recommended