Vijayawada CP Rajasekhar Babu on YSRCP Leader Goutham Reddy : తప్పుడు పత్రాలతో భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక న్యాయపోరాటం చేస్తున్న భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రిని అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నేత, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి (Goutham Reddy) కుట్రపన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ విషయంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పందిస్తూ రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు గౌతమ్‌రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలిందని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు వివరించారు. అతడిపై గతంలో రౌడీషీట్ నమోదైందని అయితే, అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపైనా విచారణ చేస్తామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Category
🗞
NewsTranscript
00:00A complaint was filed at the police station in Satyanarayanapuram.
00:05A case has been registered against the person who tried to kill him.
00:11Four people have been remanded.
00:14Gannam Vinod, Dalyas Chinni, Jaggaipet Mallam, Kaka Nagar, Thalur Ganesh,
00:20Chakkal Bazaar, Devalla Vamsi, Agithal Bazaar, Uppattavallu Ashok Kumar.
00:25These four have been arrested.
00:27APSFL chairman Gautam Reddy has also been arrested.
00:30Gandur Umameshwar Sastry has a problem with his land.
00:34Criminal cases have been filed against him for many days.
00:37Some courts have also filed a case against him.
00:39Gandur Umameshwar Sastry is responsible for this.
00:43Some videos have been released.
00:45Gautam Reddy has been arrested.
00:47A case has been registered against Gautam Reddy.
00:51After the CC footage was released,
00:53Gautam Reddy went to Periyar's house three times.
00:55Periyar's house also has a CCTV camera.
00:59Gandur Umameshwar Sastry's cell phone has been confiscated.
01:03A person has been called seven times from his cell phone.
01:07The person's cell phone has also been confiscated.
01:10It is not clear whether the person committed the murder or not.
01:14He has been told to remove his hands and legs.
01:18These four have been arrested last night.
01:21Five more people have been arrested.
01:23A case has been registered against them.
01:26We will not allow illegal activities.
01:29We will not allow rowdies to do as they please.
01:33We will not allow them to do as they please.
01:36We will not allow them to do as they please.