• 4 months ago
లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ, ఒకేసారి కాంగ్రెస్, బీఆర్ఎస్​ను ఇరుకున పెట్టే అస్త్రాన్ని ఎంచుకుంది. సుంకిశాల గోడ కూలిపోవడం కాషాయ దళానికి ఆయుధంగా దొరికింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు 2022లో శంకుస్థాపన చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు కొనసాగుతుండగా గోడ కూలిపోయింది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఇవాళ సుంకిశాల ప్రాజెక్టును బీజేపీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. కూలిన పంప్ హౌస్ రిటైనింగ్ వాల్​ను పరిశీలించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్​లపై విమర్శనాస్త్రాలు సంధించింది.

Category

🗞
News
Transcript
00:00We have been asking the government for the past 8 days why they have kept us in secret until social media came out.
00:07To save the contractor Megha Krishnareddy, we need to find out his misdeeds.
00:16We are asking with whose permission you opened the tunnel.
00:20First of all, they said this is Megha Company's misdeed.
00:25I am asking this is not criminal negligence.
00:27You have always said that Megha Company is working for Nazirekam and that the price will escalate.
00:33You have said this as the opposition leader and as the PCC chairman.
00:38As the CM, why are you giving work to Megha Krishnareddy who is working for Nazirekam?
00:45Till now, there has been no investigation.
00:47Then who will bear the loss?
00:50Will it be the government?
00:52Will the company bear the loss?
00:54I will tell you why you are taking criminal action against Megha Company.

Recommended