ప్రభుత్వఉద్యోగుల సాధారణ బదిలీలపై స్పష్టత

  • 13 days ago
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీచేసిన ఉత్తర్వుల్లోని.... సందేహాలపై ఆర్థికశాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఒకేచోట నాలుగేళ్ల నుంచి పనిచేసినవారందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి

Recommended