డెడ్​స్టోరేజీకి చేరిన 'పీఏబీఆర్'- తాగునీటి పథకాలపై

  • 2 days ago
Decreasing Water Level In PABR Reservoir: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీరు అందించే పీఏబీఆర్ (పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్)​ రిజర్వాయర్ నీటి మట్టం గత ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా 2 టీఎంసీలకు మించి తుంగభద్ర జలాలు రాకపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. మరో 30, 40 రోజుల్లో జలాశయం డెడ్ స్టోరేజ్​కు చేరుకోనుంది.