Kalki Prabhas Fans Celebrations At Theatres : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రపంచ వ్యప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రీమియర్, బెనిఫిట్ షోస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రభాస్ కటౌట్ ముందు స్టెప్పులేస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.
Category
🗞
NewsTranscript
01:00We are the champions of the world.