Vishal's latest movie is Abhimanyudu. This movie is dubbing movie of Irumbu Thirai. Samantha and Vishal are lead pair. This movie is going to release on June 1st. In occassion, Vishal speaks to Telugu filmibeat exclusively.
దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో విశాల్ ఒకరు. సినిమాలే కాదు ఆయనకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. తమిళనాడులో ఉప ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏదో కొన్ని కారణాల వల్ల ఆయన నామినేషన్ తిరస్కరించారనేది తెలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విశాల్ ప్రస్తుతం ఇరంబు థిరై చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ కానున్నది. ఈ చిత్రం విశాల్ కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పద చిత్రమని ఇటీవల అన్నాడు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో చాలా విషయాలు పంచుకొన్నారు.
అభిమన్యుడు చిత్రం జూన్ 1న రిలీజ్ కానున్నది. తమిళంలో ఇరంబు తిరై అనే పేరుతో మే 11 తేదీన రిలీజైంది. అన్నివర్గాల నుంచి మంచి హిట్ టాక్ వచ్చింది. నా కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ సక్సెస్. ఈ చిత్రానికి మిత్రన్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రం.
బ్యాంక్, ఏటీఎం ఫ్రాడ్ నేపథ్యంగా అభిమన్యుడు తెరకెక్కింది. డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డు వల్ల జరిగే ఏదైనా ప్రయోజనం ఉందా అనే కోణంలో ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హ్యాకర్‌గా నటించారు. ఆయన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి

Category
🎥
Short film